“I don’t bowl much in the nets. Honestly, I just bowl a couple of overs in the practice session before a match. I think if I try and work on my bowling in the net sessions, then whatever is there it might get broken. So I stay in my limit,” said Jadhav
#kedarjadav
#teamindia
#cricket
#asiacup2018
#msdhoni
#asiacup

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే తన ఆటతీరు మెరుగైందని కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో కేదార్ జాదవ్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
దుబాయి వేదికగా బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ జాదవ్ (3/23) మ్యాజిక్‌కు మిడిలార్డర్ చెల్లచెదురైన సంగతి తెలిసిందే. అయితే, తన విజయం వెనుక మాజీ కెప్టెన్ ధోని పాత్ర కీలకమని అన్నాడు. స్వదేశంలో 2016లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ధోని తన చేతికి బంతిని ఇవ్వడం కెరీర్‌నే మార్చివేసిందని చెప్పాడు.